కోవూరు AMC ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన అధినాయకత్వానికి ధన్యవాదాలు

Spread the love

కోవూరు AMC ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన అధినాయకత్వానికి ధన్యవాదాలు

ఎ యం సి చైర్మన్ బెజవాడ వంశీ కృష్ణారెడ్డి.

నెల్లూరు జిల్లా కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) ఛైర్మన్‌గా నన్ను నియమిస్తూ అవకాశం కల్పించినందుకు, తెలుగుదేశం పార్టీలో నేను అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అధినాయకత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కి, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి, స్థానిక కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని తెలియజేసిన ఎ యం సి చైర్మన్ బెజవాడ వంశీ కృష్ణారెడ్డి.

You cannot copy content of this page

Scroll to Top