శీతలతండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల సభ కార్యక్రమం..

Spread the love

శీతలతండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బాలల సభ కార్యక్రమం..

సూర్యాపేట జిల్లా/చిలుకూరు : చిలుకూరు మండలం శీతలతండా గ్రామంలోMPPS పాఠశాల నందు గ్రామ సర్పంచ్ బానోతు కృష్ణ ఆధ్వర్యంలో బాలల సభను నిర్వహించడం జరిగింది.మరియు అంగన్వాడి పిల్లలకు కొత్త యూనిఫామ్ ను అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ కార్యదర్శి కవిత , ఉప సర్పంచ్ నునావత్ శకుంతల నాగేంద్రబాబు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూక్యా సైదా, వార్డు మెంబర్లు నునావత్ చందు సైదమ్మ హైమావతి, రామారావు, జయ, బాలాజీ ,నరసింహ
అంగన్వాడి టీచర్ సుజాత ఆయా కౌసల్య హనుమంతరావు దూప్ సింగ్ రెడ్డి నాయక్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top