ఉప్పలూరు PACS ఛైర్మెన్ పడవల మధుసూదనరావు ని పరామర్శించిన తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్

Spread the love

ఉప్పలూరు PACS ఛైర్మెన్ పడవల మధుసూదనరావు ని పరామర్శించిన తెదేపా జాతీయ ఉపాధ్యక్షులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ .

ఇటీవల గుండె సంబంధిత శాస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్ నాయకులు pacs ఛైర్మెన్ పడవల మధుసూదనరావు ను మాజీ mlc రాజేంద్ర ప్రసాద్ పరామర్శించి యోగక్షేమాలను తెలుసుకున్నారు .

రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…మధుసూదనరావు ,ఆయన కుటుంబసభ్యులు తనకు అత్యంత ఆప్తులనీ ,పార్టీ కోసం ప్రాణమిచ్చే వ్యక్తని అటువంటి వ్యక్తి అనారోగ్యం పాలవడం విచారకరం, అయినా దేవుని దయవల్ల సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కోలుకుంటున్నారనిఅన్నారు,అదేవిధంగా మధుసూదనరావు కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు.

ఈ కార్యక్రమంలో కంకిపాడు AMC ఛైర్మెన్ అన్నే ధన కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు బుజ్జులు,శ్రీను,గోరంట్ల నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top