హైదరాబాద్-అమరావతి మధ్య హైస్పీడ్ రైలు

Spread the love

హైదరాబాద్-అమరావతి మధ్య హైస్పీడ్ రైలు

హైదరాబాద్-అమరావతి-చెన్నై మధ్య హైస్పీడ్ రైల్వే నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయి.

అమరావతి-బందరు పోర్టుకు అనుసంధానంగా గ్రీన్ ఫీల్డ్
ఎక్స్ ప్రెస్ వే ను నిర్మించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు భూసేకరణను ఒకేసారి చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి, బందరు పోర్టుకు ప్రయాణ, సరుకు రవాణా సమయం గణనీయంగా ఆదా కానుంది.

You cannot copy content of this page

Scroll to Top