కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు శివారెడ్డి వివాహ వేడుక

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు శివారెడ్డి వివాహ వేడుకల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి వైవాహిక జీవితం సుఖ:సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, చైర్మన్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు

You cannot copy content of this page

Scroll to Top