గోవింద్ సెంటర్ లోని గిరిజన ఆశ్రమ బాలికల హస్టల్ ను ఏమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖి..

గోవింద్ సెంటర్ లోని గిరిజన ఆశ్రమ బాలికల హస్టల్ ను ఏమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖి……

మరుగుదొడ్లు నిర్వహణ సరిగా లేకపోవడంతో వార్డెన్ పై ఎమ్మెల్యే ఆగ్రహం……

విధ్యార్ధులు తినే భోజనం పరిశీలన, మెనుపై పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ….

విధ్యార్ధులు నిద్రించే గదులకు మెస్ జాలీలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆదేశం…..

డైనింగ్ హల్, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేస్తామని విధ్యార్ధులకు ఎమ్మెల్యే హమీ…..

తక్షణమే నూతన మరుగుదోడ్లు ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం…

You cannot copy content of this page

Scroll to Top