శ్రీ సంకట విమోచన వీరాంజనేయ స్వామి దేవాలయ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమం

Spread the love

శ్రీ సంకట విమోచన వీరాంజనేయ స్వామి దేవాలయ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్(కుత్బుల్లాపూర్ డివిజన్)పరిధి వెంకటేశ్వర కాలనీ(వెస్ట్) లో శ్రీ సంకట విమోచన వీరాంజనేయ స్వామి దేవాలయ తృతీయ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి.

ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు నరసింహా రెడ్డి,మాధవ రెడ్డి,జనరల్ సెక్రటరీ సతీష్ చక్రవర్తి,వెంకట్ రెడ్డి,సిద్ది రాములు,శివన్ దాన్,కాలే మహేష్,నవీన్ రెడ్డి, శ్రవణ్ బోస్,హరి,రోహిత్,ప్రణీత్,నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top