
స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉంది
మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.
పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికలకు వైసీపీ సిద్ధంగా ఉందని తెలియజేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఆదేశాల వరకు కోవూరు నియోజకవర్గంలో మండలాల వారీగా సమావేశాలు ముందుగా 9- 9- 26వ తేదీ బుచ్చి నగర పంచాయతీ నందు సాయంత్రం 3 గంటలకు MM ఫంక్షన్ హాల్ నందు, అలాగే 18- 09- 26, ఇందుకూరుపేట సాయంత్రం 4 గంటలకు, 19-09-26,విడవలూరు సాయంత్రం 4 గంటలకు, 20-09-26, కొడవలూరు సాయంత్రం 4 గంటలకు,21- 09 -26 బుచ్చిరెడ్డిపాలెం రూరల్ సాయంత్రం 4 గంటలకు, 22 -09 -26 కోవూరు సాయంత్రం 4 గంటలకు, ఈ సమావేశాలు జరుగుతాయని తప్పక ఈ సమావేశాలకు వైసీపీ నాయకులు హాజరుకావాలని స్థానిక సంస్థ ఎన్నికల్లో మన బలాన్ని గట్టిగా ప్రభుత్వానికి చూపించాలని తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
