
నేపాల్ వరదల్లో నల్లగొండ జిల్లాకు చెందిన మహిళ గల్లంతు
చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కందిమల్ల సుహాసిని రెడ్డి (42) గల్లంతు
ఈ నెల 23న విహారయాత్రకు వెళ్లిన సుహాసిని
నేపాల్లో వరదల నేపథ్యంలో ఆచూకీ తెలియకుండా పోయినట్లు సమాచారం
గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో కుటుంబంతో నివాసం
హైదరాబాద్లో గృహప్రవేశం కోసం ఈ నెల 19న భారత్కు వచ్చిన సుహాసిని
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
