మేకపాటి రాజమోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ నేతలు..

Spread the love

నెల్లూరు జిల్లా వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ని నెల్లూరు పొదలకూరు రోడ్డులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన.వైసీపీ శాసనమండలి సభ్యులు మేరీగా మురళీధర్, వైసీపీ రాష్ట్ర సి ఇ సి సభ్యులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి , మాజీ మంత్రివర్యులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మెట్టా రాధాకృష్ణారెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించారు.

You cannot copy content of this page

Scroll to Top