292 డివిజన్ సాయిబాబా నగర్ లోని RGK కాలనీ సమస్యలపై BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పర్యటన

292 డివిజన్ సాయిబాబా నగర్ లోని RGK కాలనీ సమస్యలపై BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పర్యటన

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 292 డివిజన్ సాయిబాబా నగర్ పరిధిలోని RGK కాలనీలో తీవ్రమైన రోడ్లు, శానిటేషన్, మురుగునీటి సమస్యలపై ఈరోజు ఉదయం BRS పార్టీ సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పర్యటించడం జరిగింది.

DC లావణ్య మేడం పర్యటించాల్సి ఉండగా సమస్యలు అధికంగా ఉండడంతో రాలేని పరిస్థితిలో, అధికారులు RGK వాసుల సమస్యలు తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని వారాల వినోద్ అధికారులతో మాట్లాడడం జరిగింది.

కాలనీలో రోడ్లు పాడైపోయి, చెత్తాచెదారం పేరుకుపోయి, మురుగునీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది.సమస్య కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు:
రాజ్ కుమార్ ముదిరాజ్, జై శ్రీ రామ్ నగర్ వేణు ముదిరాజ్, తెలుగు తల్లి నగర్ తారా సింగ్, జై భీమ్ నగర్ ప్రెసిడెంట్ భాస్కర్, RGK ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ శివ మైత్రి నగర్ రాజు యాదవ్, బద్రి, జై సింహ రెడ్డి, రవి, కృషి కాలనీ జనరల్ సెక్రెటరీ కిషోర్ ముదిరాజ్, అనిల్, మరాఠీ బస్తి మున్నా, హాజీ కాలనీ M.D కైసర్ పాషా, జహీర్, మునీర్, మిరాజ్, భాస్కర్, సమైక్య గ్రూప్ మహిళలు జయమ్మ, సంగీత తదితరులు పాదయాత్రలో పాల్గొన్నా రూ

You cannot copy content of this page

Scroll to Top