వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి వివరించిన గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి

Spread the love

వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కి వివరించిన గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి .

హైదరాబాద్ నుంచి మక్తల్ వెళ్తున్న క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ లో బైపాస్ నందు ఒక వ్యాయామ ఉపాధ్యాయుడి ఇంటికి రావడం. అక్కడ వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలన్నింటిని కూడా కోడికరించి ఒక్కొక్కటిగా వివరించి ముఖ్యంగా 2018 నుంచి ఇప్పటిదాకా రావాల్సిన SGF క్రీడల డబ్బును ఫైనాన్స్ ఆర్థిక శాఖ నుంచి ఇప్పించవలసిందిగా కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రాజేందర్ రెడ్డి, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నాయకులు దూమర్ల నిరంజన్, మొగులయ్య, మోయిన్, శంకర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

హర్షన్న (HVR) టీమ్
తెలంగాణ రాష్ట్రం

You cannot copy content of this page

Scroll to Top