కొండా సురేఖ కు టెన్షన్

Spread the love

కొండా సురేఖ కు టెన్షన్

  • జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్
  • ఇన్ని రోజులు పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరిగిన సుమంత్..
  • చివరకు పోలీసుల ఎదుట లొంగుబాటు

హైదరాబాద్‌ :- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ లొంగిపోయారు.
ఇన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరిగిన సుమంత్.. తాజాగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయారు.

అయితే “ఇన్ని రోజులు ఎందుకు లొంగిపోలేదు?” అంటూ మీడియా ప్రశ్నించగా.. ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నేరుగా పోలీస్ స్టేషన్‌లోకి పరుగులు తీశారు.

సుమంత్ స్వయాన కొండ సుస్మిత సోదరుడు కావడంతో రాజకీయ దుమారం . గతంలోనే రోహిన్ రెడ్డి వ్యవహారంలో కీలక పాత్ర.

సుమంత్ లొంగుబాటుతో కేసులో తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

You cannot copy content of this page

Scroll to Top