
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ (కుత్బుల్లాపూర్ డివిజన్) పరిధిలోని అయోధ్య నగర్లో జాతీయ జెండాను ఆవిష్కరించి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర తెలంగాణ యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తూ, వారి పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు,నార్లకంటి దుర్గయ్య,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,అంజయ్య,వీరేశం,సతీష్ చక్రవర్తి,ఎశ్వంత్,నవీన్ రెడ్డి,పాపయ్య దొర,శ్రవణ్ బోస్,క్రాంతి,శ్రవణ్,రాజు,మహేష్, మూర్తి,శివ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
