కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బౌరంపేట్ డివిజన్ లోని త్రిపుర ల్యాండ్ మార్క్ -2 కాలనీ

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బౌరంపేట్ డివిజన్ లోని త్రిపుర ల్యాండ్ మార్క్ -2 కాలనీలో నెలకొల్పిన వినాయకుడి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడ వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందచేసిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ కార్యక్రమంలో బౌరంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్కల విజయ్ గౌడ్, ఎస్సీ సెల్ చైర్మన్ చింతకింది సురేష్, రంగారెడ్డి నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలీల్ ఖాన్, గణేష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాధాకృష్ణ, జగద్గిరిగుట్ట సీనియర్ నాయకులు మాదిరెడ్డి అరుణ్ రెడ్డి, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు నర్సారెడ్డి బాల్ రెడ్డి గారు మరియు అసోసియేషన్ సభ్యులు,కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top