నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

నియోజకవర్గ పరిధిలో పలు గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ చింతల్ సర్కిల్ లోని 283 గిరి నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరాగాంధీ నగర్ మరియు సూరారం డివిజన్ లోని లక్ష్మీ నగర్ లో ఉన్నటువంటి గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ గణేష్ మండపాల కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు చౌడ శ్రీనివాస్, కూన రాఘవేందర్ గౌడ్, మోటే శ్రీనివాస్ యాదవ్, ఆర్వ వెంకట్, షాకీర్, శంకర్ గౌడ్, ప్రభాకర్ రెడ్డి, భాస్కర్ గౌడ్, మల్లం శీను, నవాజ్, శ్యామల తదితరులతో పాటు గణేష్ మండపాల కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top