పలు కాలనీల వినాయక మండపాల పూజా, అన్న ప్రసాద్ కార్యక్రమంలో వారాల వినోద్ కుమార్

Spread the love

పలు కాలనీలు, 292 డివిజన్

పలు కాలనీల వినాయక మండపాల పూజా, అన్న ప్రసాద్ కార్యక్రమంలో వారాల వినోద్ కుమార్

292 డివిజన్ సాయిబాబా నగర్ కు సంబంధించిన పలు కాలనీలలోని వినాయక మండపాలలో జరిగిన పూజా కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పాల్గొనడం జరిగింది. మరియు వారి ఆధ్వర్యంలో జరిగిన అన్న ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్, జై భీమ్ నగర్ ప్రెసిడెంట్ జి. భాస్కర్, డి. ప్రసాద్, రమణ, వెంకట్, రాములు, మోహన్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సాయి యాదవ్, ఆకాష్, పండు, సంతు, సన్నీ, అనూష్, నవీన్ రెడ్డి, లక్ష్మణ్, గజ్జల రమేష్, నారాయణ, రామకృష్ణ, మైత్రి నగర్ కృష్ణ, వెంకట్ రెడ్డి, మహిళలు, బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top