వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన సెలవు

Spread the love

వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటన

ఈ సెలవుకు బదులు నవంబర్ 14వ తేదీ (రెండో శనివారం) నాడు వర్కింగ్ డేగా పరిగణించాలని ఉత్తర్వులు

You cannot copy content of this page

Scroll to Top