మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్

Spread the love

మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ పటాన్‌చెరు నియోజకవర్గ నాయకులు, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ తండ్రి, కీర్తిశేషులు కుమార్ గౌడ్ ఇటీవల పరమపదించిన సందర్భంగా ఇస్నాపూర్‌లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.

అనంతరం కుమార్ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు

You cannot copy content of this page

Scroll to Top