| ఫ్రెండ్లీ యూత్ అసోసియేషన్ గణేష్ నిమజ్జనానికి ఆహ్వానం

Spread the love

ఫ్రెండ్లీ యూత్ అసోసియేషన్ గణేష్ నిమజ్జనానికి ఆహ్వానం ||

దూలపల్లి కాలనీలో ఫ్రెండ్స్ యూత్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఫ్రెండ్లీ యూత్ అసోసియేషన్ గణేష్ నిమజ్జన మహోత్సవం సందర్భంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా నిర్వాహకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో దేవి శివాజీ మరియు బృందం సభ్యులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top