శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి

Spread the love

శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి ||

శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి నిర్వాహకులు, DSP Instruments డైరెక్టర్లు మహమూద్, జి. శివకుమార్, సురేంద్ర కుమార్ యాదవ్, ఓంకార్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్, డివిజన్ అధ్యక్షులు కోటపాటి మురళీ, బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, వరగాణి వాసు, కొలన్ జీవన్ రెడ్డి, నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షురాలు ఇందిరా, శ్రీదేవి, డివిజన్ మైనారిటీ అధ్యక్షులు షకీల్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్, రమేష్, మధుసూదన్ రెడ్డి, మురళీ, మద్ది నారాయణ రెడ్డి, బోయిని వెంకటేష్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top