
కొంపల్లి డివిజన్‌లో వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి ||
కొంపల్లి డివిజన్‌లో ఏర్పాటు చేసిన వినాయకుడిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ గోపాల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆది రెడ్డి మోహన్ రెడ్డి, సిద్ధనోళ్ల సంజీవ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోయిని వెంకటేష్, శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
