తెలంగాణ భవన్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి మహబూబ్‌నగర్

Spread the love

తెలంగాణ భవన్ లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ,మాజీ మంత్రివర్యులు,మాజీ ఎమ్మెల్యేలు,మాజీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ తో కలిసి పాల్గొన్న గద్వాల నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి

బాసు హనుమంతు నాయుడు

ఈ సందర్భంగా పట్టబద్రుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు…..

You cannot copy content of this page

Scroll to Top