దసరా ఉత్సవాలకురాష్ట్ర మంత్రి లోకేష్ బాబుకు ఆహ్వానం

Spread the love

దసరా ఉత్సవాలకు
రాష్ట్ర మంత్రి లోకేష్ బాబుకు ఆహ్వానం

శ్రీ పరాభవ నామ సంవత్సర దసరా ఉత్సవాలు సందర్బంగా రాత్రి ఉత్సవ ఆహ్వానపత్రికను రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కి దేవాదాయశాఖ కార్యదర్శి కే.కన్నబాబు , దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్, స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోట రవికుమార్, వైదిక కమిటీ సభ్యులు వి. శ్రీధర్, అర్చకులు బి.ప్రవీణ్ తదితరులు అందజేసారు.

You cannot copy content of this page

Scroll to Top