మహాదేవపట్నం గ్రామంలో లో 3.50 కోట్ల పనులకు శంకుస్థాపన

Spread the love

మహాదేవపట్నం గ్రామంలో లో 3.50 కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన మన ప్రియతమ నాయకులు డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘరామకృష్ణంరాజు ఈ కార్యక్రమం లో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గున్ని MLA కి కృతజ్ఞతలు తెలియజేసారు అలాగే ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథులుగా హాజరైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంధాలయం చైర్మన్ జుత్తుగ నాగరాజు మాజీ సర్పంచ్ వనిమ సుబ్బలక్ష్మి శ్రీనివాస్ గ్రామ టీడీపీ అధ్యక్షులు వనిమ మురళీకృష్ణ మండల టీడీపీ అధ్యక్షలు కరిమెరక నాగరాజు మండల, గ్రామ టీడీపీ జనసేన నాయకులు కార్యాకర్తలు ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గున్నారు

You cannot copy content of this page

Scroll to Top