ఇల్లందు కురగాయల మార్కెట్ ప్రాంగణాన్ని సందర్శించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

Spread the love

ఇల్లందు కురగాయల మార్కెట్ ప్రాంగణాన్ని సందర్శించిన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ….

వ్యాపారుల వధ్ధకు వెళ్ళి వారు ఎదురుకొంటున్న సమస్యలు, వ్యాపార లాభాలపై ఎమ్మెల్యే ఆరా…..

మార్కెట్ లో నెలకొని ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపాలని కమిషనర్ కి ఎమ్మెల్యే ఆదేశం….

నూతనంగా ఏర్పాటైన మార్కెట్ కార్యవర్గం సభ్యులను శాలువతో సత్కరించిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

You cannot copy content of this page

Scroll to Top