
ఇల్లందు మార్కెట్ కమిటి పాలకవర్గం సమావేశం…..
చైర్మెన్ బానోత్ రాంబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పాలకవర్గం సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హజరు….
2025-26 మార్కెట్ ఆదాయ వ్యయలపై పాలకవర్గం సమీక్ష…..
మార్కెట్ పరిధిలో జరుగుతున్న అభివృధ్ధి పనుల పురోగతి పై ఎమ్మెల్యే ఆరా….
ఇల్లందు మార్కెట్ కమిటి కార్యాలయం నందు చైర్మెన్ బానోత్ రాంబాబు అధ్యక్షతన పాలకవర్గం సమీక్ష సమావేశంలో భాగంగా…
ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిధిగా హాజరైనారు…
పాలకవర్గం సమావేశంలో భాగంగా 2025-2026 మార్కెట్ ఆదాయ వ్యయాలపై సమీక్ష నిర్వహించారు….
మార్కెట్ పరిధిలో టేకులపల్లి సబ్ యార్డ్, మార్కెట్ కార్యాలయం లో జరుగుతున్న అభివృధ్ధి పనుల పురోగతి, మార్కెట్ పరిధిలో ని కామేపల్లి మండలంలో నూతన సబ్ యార్డ్ ఏర్పాటు కై సాధ్యసాధ్యాలపై సమిక్షించారు….
ఈ సమావేశంలో పాలకరవ్గం వైస్ చైర్మెన్ బిజ్జా వెంకటేశ్వర్లు,సొసైటి చైర్మెన్ మెట్ల రామక్రిష్ణ,పాలకవర్గం సభ్యులు కుంజా వసంతరావు,జారే సమ్మక్క, బొల్లి రాజు, గుగులోత్ గబ్రూ, మాళోత్ బావుసింగ్, భుక్యా శివలాల్ నాయక్,బానోత్ జింకు, ఊకే బుచ్చయ్య,జిగట వెంకన్న,మార్కెట్ JMS పిక్లా నాయక్, మార్కెట్ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
