ఇందిరమ్మ టవర్స్ భూమి పూజ కార్యక్రమం

Spread the love

ఇందిరమ్మ టవర్స్ భూమి పూజ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాదేవపురం డివిజన్‌లో నిర్వహించిన ఇందిరమ్మ టవర్స్ భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు .
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ హనుమంత్ రెడ్డి , మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ తో కలిసి మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటిరెడ్డి పున్నారెడ్డి పాల్గొన్నారు.

ఇళ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.

ప్రతి కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలని ఆకాంక్షిస్తున్నాము.

You cannot copy content of this page

Scroll to Top