
ప్రజానాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు 💐
బీఆర్ఎస్ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజల ఆదరాభిమానాలతో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్న మీ నాయకత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను.
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ, ప్రజాసేవలో మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ
నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
భౌరంపేట్ మాజీ కౌన్సిలర్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
