
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి దసరా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు
షాపూర్‌నగర్‌లోని నివాస కార్యాలయంలో కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని దసరా పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
