భౌరంపేట్ నుంచి శబరిమలకు గోనె రామిరెడ్డి గురుస్వామి పాదయాత్ర..

Spread the love

భౌరంపేట్ నుంచి శబరిమలకు గోనె రామిరెడ్డి గురుస్వామి పాదయాత్ర..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్ పరిధిలోని భౌరంపేట్ గ్రామానికి చెందిన గోనె రామిరెడ్డి గురుస్వామి కేరళలోని శబరిమల అయ్యప్ప సన్నిధానానికి పాదయాత్రగా బయలుదేరారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, అయ్యప్ప భక్తులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గురుస్వామిని సన్మానించి, పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో గురుస్వామి యాత్ర సాఫీగా సాగాలని ప్రార్థించారు.

You cannot copy content of this page

Scroll to Top