గురుకులలో గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టుల దరఖాస్తుల నియామకం

Spread the love

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల, కళాశాలలో ఆంగ్ల మాధ్యమంలో బోధించుటకు తాత్కాలిక పద్ధతిన చేపడుతున్నారు. జూనియర్ లెక్చరర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ అన్వేష్ తెలిపారు. మేనెల 29వ తారీకు లోపు ఖమ్మం జోనల్ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

గురుకులలో గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టుల దరఖాస్తుల నియామకం

You cannot copy content of this page

Scroll to Top