చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి*
తొలిసారిగా సర్కార్ ఆఫీసులలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం
నివాళి అర్పించిన మున్సిపల్ ఉద్యోగులు, కౌన్సిలర్లు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి నివాళి
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదలకు, అణగారిన వర్గాలకు చేసిన ప్రజా సేవల గురించి గుర్తు చేసుకున్నా కౌన్సిలర్లు, ఉద్యోగులు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
