కార్పొరేటర్ లతో క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించిన MLA మాధవరం కృష్ణారావు ..
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజక వర్గ కార్పొరేటర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు…ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఎంతో వేదిస్తున్నారు అని….వీరి అరాచకాలకు ప్రజలు బలి అవుతున్నారు అని…వారికి అండగా ఉండాలి అని తెలిపారు…BRS పరిపాలన లో kcr నాయకత్వం లో ఎపుడు కూడా ఇలాంటి అరాచకాలు జరగలేదు అని అన్నారు…BRS పార్టీ నిరుపేదలకు ఎప్పుడూ అండగా ఉంటుందని అని అన్నారు…ఈపాటికే ప్రజలు కాంగ్రెస్ పాలనలో విసుగెత్తి పోయారు అని …నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి ధైర్యం చెప్పాలని అన్నారు…ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా…కార్పొరేటర్లు… ముద్దమ్ నరసింహ యాదవ్,ఆవుల రవీందర్ రెడ్డి, పండాల సతీష్ గౌడ్,జూపల్లి సత్యనారాయణ, సబియా గౌసుద్దీన్, మహేశ్వరి శ్రీహరి,పగడాల శిరీష బాబురావు..మందడి శ్రీనివాసరావు,మాజీ కార్పొరేటర్లు తూము శ్రావణ్ కుమార్… పగడాల బాబురావు పాల్గొన్నారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
