• ఫిబ్రవరి 28, 2025
  • 0 Comments
చిలకలూరిపేట పట్టణం స్థానిక సుబ్బయ్య తోట నందు

చిలకలూరిపేట పట్టణం స్థానిక సుబ్బయ్య తోట నందుశ్రీచైతన్య టెక్నో స్కూల్ క్యాంపస్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా సైన్స్ ఎక్స్పో కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకలూరిపేట డి.ఈ.ఈ అశోక్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి…

  • ఫిబ్రవరి 28, 2025
  • 0 Comments
రాష్ట్ర బడ్జెట్లో వరికపూడి శెల ప్రాజెక్టుకు నిధులు

రాష్ట్ర బడ్జెట్లో వరికపూడి శెల ప్రాజెక్టుకు నిధులు కేటాయించక పోవడానికి నైతికoగా వినుకొండ మాచర్ల ఎమ్మెల్యేలు, నరసరావుపేట ఎంపీ బాధ్యత వహించాలి.ప్రజా సంఘాలు డిమాండ్ వినుకొండ లోని ఎన్ ఎస్ పి కాలనీలో నిరసన కార్యక్రమం జరిగింది. పిడియం పల్నాడు జిల్లా…

  • ఫిబ్రవరి 28, 2025
  • 0 Comments
48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్

48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అగ్రికల్చర్ బడ్జె్ట్‌ను సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. మొత్తం రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఆయా రంగాలకు భారీగా కేటాయింపులు…

  • ఫిబ్రవరి 28, 2025
  • 0 Comments
సిఎం శంకుస్థాపన

సిఎం శంకుస్థాపన సమీకృత గురుకులానికి జయరాములు యాదవ్ పేరు500 పడకల ఆసుపత్రికి డా.బాలకిష్టయ్య ముదిరాజ్ పేరువనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి రాచాల యుగంధర్ గౌడ్ వినతి*సిఎంతో మాట్లాడి మాజీ ఎమ్మెల్యేల పేర్లు పెడతామని ఎమ్మెల్యే స్పష్టమైన హామీఎమ్మెల్యే స్పందనపై బీసీ నాయకుల హర్షం…

  • ఫిబ్రవరి 28, 2025
  • 0 Comments
విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి

విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేని ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని వనపర్తికి వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిని అడ్డుకుంటాం జిల్లాలో ఇప్పటివరకు 6 మంది విద్యార్థులను బలి తీసుకున్న ప్రభుత్వం _తెలంగాణ విద్యార్థి పరిషత్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వంశీ యాదవ్ వనపర్తి…

  • ఫిబ్రవరి 28, 2025
  • 0 Comments
యాదవ సామాజిక వర్గానికీ ఎమ్మెల్సీ కేటాయించాలి.

యాదవ సామాజిక వర్గానికీ ఎమ్మెల్సీ కేటాయించాలి. సూర్యపేట జిల్లా ప్రతినిధి: రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి యాదవ సామాజిక వర్గానికీ కేటాయించాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మర్యాద సైదులు యాదవ్…

You cannot copy content of this page