యడ్లపాడు గ్రామపంచాయతీ బొడ్రాయి దగ్గర ఉన్న అంగన్వాడి
యడ్లపాడు గ్రామపంచాయతీ బొడ్రాయి దగ్గర ఉన్న అంగన్వాడి సెంటర్ నందు ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది. 18 వ నుండి 21వ తారీకు వరకు ఆధార్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆధార్ క్యాంప్ నందు 0-5 సంవత్సరముల పిల్లలకు…