Spread the love

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయిన మంత్రి జూపల్లి కృష్ణారావు

పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ కేసీఆర్ ను కలిసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుండడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయిన మంత్రి జూపల్లి కృష్ణారావు

నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ ఫ్లెక్సీ లో నా ఫోటో పెట్టారు అని ఇటీవల కాంగ్రెస్ కార్యకర్తల పైన కేసు పెట్టిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి