Spread the love

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఘోర ఓటమిపై అధిష్టానం ఆగ్రహం

పార్టీ పనితీరుపై వివరిస్తూ నివేదికను సమర్పించాలని టీపీసీసీని ఆదేశించిన కాంగ్రెస్ అధిష్టానం

తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై నివేదిక సమర్పించాలని కోరిన అధిష్టానం

అభ్యర్థుల ఎంపికలో జాప్యం, చివరి నిమిషంలో అభ్యర్థి మార్పు వల్లే ఓడిపోయామని తెలిపిన టీపీసీసీ నాయకులు

నెలల తరబడి ఓటర్లతో మమేకమైన ప్రసన్న హరికృష్ణ అభ్యర్థిగా ఉంటారని అందరం అనుకున్నామని.. కాని రాష్ట్రంలోని నాయకులు హరికృష్ణకు బదులుగా నరేందర్ రెడ్డిని ఎంచుకోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పుకొచ్చిన కాంగ్రెస్ నాయకులు