
ఉప్పల్ పిఎస్ పరిధి న్యూ భరత్ నగర్ సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్ధి సంగారెడ్డి స్కూలు నాలుగు అంతస్తుల బిల్డింగ్ టెర్రర్ నుండి దూకి ఆత్మహత్య..
బిల్డింగ్ పై నుండి విద్యార్థి పడటంతో స్థానికంగా ఉండే ప్రైవేట్ హాస్పిటల్ కి తరలింపు, అప్పటికే విద్యార్థిని మరణించినట్లు తెలిపిన వైద్యులు…
హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించిన స్కూల్ యాజమాన్యం.
విద్యార్థి సంగారెడ్డి, బోడుప్పల్ ద్వారకానగర్ కి చెందిన వ్యక్తి తండ్రి పేరు ధర్మారెడ్డి
విద్యార్థి సంగారెడ్డి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
పనిచేయని సీసీటీవీ కెమెరా, పలు అనుమానాలకు దారి…
బొడుప్పల్, ద్వారాకపురి కాలనీలో ఉండే ధర్మారెడ్డి సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు కలరు. పెద్ద కుమారుడు బీటెక్ చదువుతున్నాడు. రెండో కుమారుడు సంగారెడ్డి సాగర్ గ్రామర్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను…
పిటి సార్ ఆంజనేయులు వేధింపుల కారణంగానే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.
