
‘తహశీల్దార్’ కార్యాలయం కు ..
మారువేషంలో … ‘ఎమ్మెల్యే’.❗
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం … తహసీల్దార్ కార్యాలయాన్ని మారువేషంలో ఆకస్మికంగా … తనిఖీ చేశారు.
సామాన్యుడిలా … గళ్ల లుంగీ, టీ-షర్ట్ ధరించి, మాస్క్ పెట్టుకుని .. ఆయన కార్యాలయానికి చేరుకున్నారు.
సిబ్బంది పనితీరు, ప్రజలకు … అందుతున్న సేవలను .. ‘నిశితం’ గా పరిశీలించారు.
మారువేషంలో ఉండటంతో … ఎవరూ గుర్తుపట్టలేకపోయారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
