అన్న ప్రసాదానికి ముఖ్య అతిథిగా వారాల వినోద్ కుమార్ – GMC కార్మికులకు చీరల పంపిణీ

Spread the love

సూరారం కాలనీ, 292 డివిజన్

అన్న ప్రసాదానికి ముఖ్య అతిథిగా వారాల వినోద్ కుమార్ – GMC కార్మికులకు చీరల పంపిణీ

292 డివిజన్ సాయిబాబా నగర్ సూరారం కాలనీ పలు బస్తీలలోని వినాయక మండపాల ఆధ్వర్యంలో యువకులు, మండప నిర్వహకులు BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ని అన్న ప్రసాద కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు మరియు మండపంలో పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు.

పలు బస్తీలలో జరిగిన అన్న ప్రసాద్ కార్యక్రమంలో మరియు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం మహిళా GMC కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్, దారం సాయి గుప్తా, గట్టు అశోక్, లక్ష్మణ్, మనీ, గౌస్, సత్యనారాయణ గౌడ్, కిషోర్ ముదిరాజ్, పూర్ణచందర్ రెడ్డి, మాజీద్ పాషా, ఫోటో స్టూడియో సంజీవ్, నరసింహ, గణేష్, పవన్, బిక్షపతి, శ్రీను, స్థానికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top