
తెలుగు తల్లి నగర్ & కృషి కాలనీ, 292 డివిజన్
అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన వారాల వినోద్ కుమార్
292 డివిజన్ సాయిబాబా నగర్ తెలుగు తల్లి నగర్ కు చెందిన శంకర్ కి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొని BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని ధైర్యం చెప్పడం జరిగింది.
అలాగే కృషి కాలనీ BRS ప్రెసిడెంట్ రామ్ రెడ్డి హాస్పిటల్ నుండి ఇంటికి రావడం తెలుసుకొని వారిని కూడా పరామర్శించి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని వారి కుటుంబంతో మాట్లాడి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ ముదిరాజ్, కృషి కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గౌడ్, పూర్ణచందర్ రెడ్డి, కిషోర్ ముదిరాజ్, నరసింహ, వేణు ముదిరాజ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
