
గణేష్ ఉత్సవాల సందర్బంగా
కుత్బుల్లాపూర్ నియోజకర్గ పరిధిలోని సూరారం కాలనీ,రాజీవ్ గాంధీ నగర్,బాల్ రెడ్డి నగర్,వెంకటేశ్వర నగర్ లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి తదుపరి గణనాధుని అన్నదాన కార్యక్రమం లో పాల్గొని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరి విగ్నేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
