మహిళా గణేష్ మండపాలలో మంగళహారతితో వారాల వినోద్ కుమార్ కు ఘన స్వాగతం

Spread the love

పలు బస్తీలు, సాయిబాబా నగర్, 292 డివిజన్

మహిళా గణేష్ మండపాలలో మంగళహారతితో వారాల వినోద్ కుమార్ కు ఘన స్వాగతం

292 డివిజన్ సాయిబాబా నగర్ పలు బస్తీలలో వినాయక మండపాలలో మహిళలు నెలకొల్పిన మండపాలలో అధిక సంఖ్యలో మహిళలు మంగళహారతితో BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ ని ఘనంగా ఆహ్వానం పలకడం జరిగింది.

అలాగే వివిధ బస్తీలలో యువకులు నెలకొల్పిన గణేష్ మండపాలలో కూడా పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ ముదిరాజ్, రాజు యాదవ్, సత్యనారాయణ గౌడ్, కిషోర్ ముదిరాజ్, పూర్ణచందర్ రెడ్డి, కావాలి రవి ముదిరాజ్, గణేష్, బద్రి, జై సింహ రెడ్డి, జహీర్, రవి, యాదమ్మ, బస్తీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top