
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి డివిజన్ లో శ్రీ పోచమ్మ వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, బాచుపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ జీవన్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి మరియు నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
