జీడిమెట్ల విలేజ్‌లో గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

జీడిమెట్ల విలేజ్‌లో గణనాథులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ కూన శ్రీశైలం గౌడ్ జీడిమెట్ల విలేజ్‌ లొ పలు గణేష్ మండపాలను సందర్శించి గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అదేవిధంగా గాజులరామారం సర్కిల్ లోని శ్రీ వృద్ధి ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటుచేసిన గణనాథుని దర్శించుకున్నారు..

ఈ సందర్భంగా వివిధ గణేష్ మండపాల కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు బాలప్ప, బుచ్చిరెడ్డి, వల్లపు వేణు, గొరిగే సందీప్, సత్యనారాయణ, ప్రవీణ్ రెడ్డి, పాటు గణేష్ మండపాల కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top