
పిఠాపురం: ప్రజల అర్జీలపై ‘పవన్ కళ్యాణ్’ తక్షణ స్పందన.. పలు సమస్యలకు పరిష్కారం..!
పిఠాపురం పర్యటనలో ప్రజల నుంచి అందిన అర్జీలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
అమరవిల్లి, కొమరగిరి, గోర్స, నవఖండ్రవాడ, చేబ్రోలు, దుర్గాడలో 6 పంచాయతీ భవనాలకు రూ.1.92 కోట్ల కేటాయింపు.
గొల్లప్రోలు డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు.. శానిటేషన్ కోసం రూ.25 లక్షలతో జేసీబీ మంజూరు.
వలస కూలీలకు తాగునీరు, వసతి, విద్యుత్, రేషన్ సౌకర్యాలపై కలెక్టర్కు ఆదేశాలు.
ఆలయాల అభివృద్ధికి మొత్తం రూ.1.50 కోట్ల నిధులు కేటాయింపు.
కొండెవరం 11 కేవీ విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు.
పిఠాపురం–రాజమండ్రి మధ్య బస్సు సర్వీసు ప్రారంభానికి చర్యలు.
ఎఫ్కే పాలెంలో డ్రైనేజీ నిర్మాణానికి రూ.1.35 కోట్లు, కొండెవరంలో ప్రధాన సీసీ డ్రైనేజీకి రూ.1.20 కోట్లు.
చందుర్తిలో కమ్యూనిటీ హాల్కు రూ.25 లక్షలు, సర్పవరం సీసీ రోడ్డుకు రూ.6 లక్షలు.
వాకతిప్ప సీసీ డ్రైనేజీకి రూ.10 లక్షలు, ఇతర ప్రాంతాల్లోనూ పలు అభివృద్ధి పనులకు నిధులు.
పింఛన్ల కోసం వచ్చిన అర్జీలను పరిశీలించి, అర్హత మేరకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
