
గణేష్ ఉత్సవాల సందర్బంగా
కుత్బుల్లాపూర్ నియోజకర్గ పరిధిలోని జీడిమెట్ల గ్రామం,రాఘవేంద్ర కాలనీ,వెంకన్న హిల్స్,న్యూ మాణిక్య నగర్,పద్మా నగర్ phase 1 మరియు సూరారం గ్రామం లలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి తదుపరి గణనాధుని నిమజ్జన కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం లో పాల్గొని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని కోరి విగ్నేశ్వరుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
