
విద్యార్థుల్లో ఉండే ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తాం ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం
ఈనాడు ప్రతిభ పోటీలు లో భాగంగా కోవూరు శ్రీ ఈ టెక్నో స్కూల్లో (SA) రైటింగ్ ఎల్.ని.నో. కాంపిటేషన్ జరిగింది. అనంతరం ఈనాడు వారు వారి ప్రతిభను గుర్తించి మొదటి బహుమతి గా 7th క్లాస్ విద్యార్థిని యన్. సుజిక రాజు, రెండవ బహుమతి 8th క్లాస్ విద్యార్థిని రీనా ఎఫ్సిబా, మూడవ బహుమతి 7th క్లాస్ విద్యార్థి షేక్. రిహాన్ కి, స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు షేక్. అస్మత్ బేగం చేతులమీదుగా విద్యార్థులకు అందించారు అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు మా శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్లో విద్యార్థుల ప్రతి పని గుర్తించి వారిని మేము ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకుపోతున్నాం. ఈ కార్యక్రమంలో రిసెప్షనిస్ట్ కాంచన, ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ సంధ్య పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
