జై భవాని నగర్ గణనాధుని నిమజ్జనంలో పాండు బస్తిలో అన్నదాన కార్యక్రమం

Spread the love

సూరారం కాలనీ, జై భవాని నగర్, 292 డివిజన్

జై భవాని నగర్ గణనాధుని నిమజ్జనంలో పాండు బస్తిలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న వారాల వినోద్ కుమార్

292 డివిజన్ సాయిబాబా నగర్ సూరారం కాలనీలో జై భవాని నగర్ యూత్ అసోసియేషన్ వారు నెలకొల్పిన గణనాధుని నిమజ్జన కార్యక్రమంలో BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పాల్గొనడం జరిగింది.

ఈ కార్యక్రమంలో BRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్, ఈమాకర్ రెడ్డి వెంకటేష్ గౌడ్ బాలు, అంజి, పాండు, సాయి బాబా, సాయి రామ్, రాకేష్, శేఖర్, రాహుల్, నవీన్, రిత్విక్, నందు, సాయి, వంశీ, బన్నీ, సాయికుమార్, వెంకటేష్, బస్తీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top